భూసార పునరుద్ధరణ

భూసార పునరుద్ధరణ

వర్షాధారిత భూముల్లో సాగు ఫలితం ఆశించిన స్థాయిలో ఉండదు. సరికదా, భూసార క్షీణత సమస్య కూడా ఎదురవుతూ ఉంటుంది. అలాంటి నేలల్లో మట్టిని తిరిగి సారవంతం చేయాలంటే చెరువులలోని ఒండ్రు మట్టిని ఉపయోగించవలసి ఉంటుంది. అలా చేయడం వల్ల భూ సారాన్ని పునరుద్ధరించ గలం.  అంతేకాక, ఆ నేలల్లోని...
సేంద్రీయ సేద్యమే సురక్షితం

సేంద్రీయ సేద్యమే సురక్షితం

కరువుకాటకాలకు మారు పేరుగా మారిన నెనమనహళ్లి (కోలారు జిల్లా) గ్రామంలో హరిత విప్లవం రావడానికి ఎన్. ఆర్. చంద్రశేఖర్ అనే రైతన్న కృషే కారణమని చెప్పకతప్పదు. కర్ణాటక-ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లో ఉన్న ఈ జిల్లా ఇతర విషయాలకన్నా వేల సంఖ్యలో ఉన్న అందమైన చెరువులకు బాగా...
మట్టి మాట్లాడితే ….

మట్టి మాట్లాడితే ….

మీ అందరికీ నేను బాగా పరిచయమే. ప్రతి రోజూ నన్ను పుట్టిన దగ్గర నుంచి చనిపోయే వరకూ, నిత్యం చూస్తూనే ఉంటారు. అయినా చాలా మందికి నా గురించి ఏమీ తెలియదు. ఎంతో మంది నన్నో జీవం లేని పదార్థం అనుకుంటారు. వారు నన్ను సరిగా అర్థం చేసుకోనేలేదు. నిర్జీవ పదార్థంగా నన్ను పరిగణించడమే...
మహిళా రైతులకు జోహారు

మహిళా రైతులకు జోహారు

వ్యవసాయ రంగంలో కేరళకు చెందిన మహిళల విజయ గాథలు మరో అపూర్వమైన దృశ్యాన్ని మన కళ్ల ముందు నిలబెడతాయి. మహిళా సంఘాలు సమష్టిగా సాధించిన పురోగతి, ప్రభుత్వపరంగా వారికి లభించే ప్రోత్సాహకాలు, పూర్తిగా వారికి కొండంత అండగా  నిలుస్తున్న రుణ పరపతి విధానాలు అక్కడి భూమి లేని మహిళా...
పంట చేల నుంచి నోటి ముద్దగా – సహజ ఆర్గానిక్స్ కృషి ఫలితం

పంట చేల నుంచి నోటి ముద్దగా – సహజ ఆర్గానిక్స్ కృషి ఫలితం

ఆర్థికంగా రైతన్నను బలపరిచేందుకు మార్కెట్ తో సన్నిహిత సంబంధాలను సమకూర్చడం చాలా ముఖ్యం. పట్టణ-పల్లె ప్రాంతాల మధ్య సాన్నిహిత్యం నెలకొల్పడానికి రైతు బజార్లది చాలా కీలక పాత్ర. పండించిన చోటి నుంచి నేరుగా వినియోగదారుకు నాణ్యమైన సరుకును చేరవేయడంలో రైతు బజార్లు ప్రముఖ పాత్ర...
స్వార్ – వ్యవసాయ రంగంలో పొదుపుగా నీటి వాడకంలో ఉత్తమ సాంకేతిక పరిజ్ఞానం

స్వార్ – వ్యవసాయ రంగంలో పొదుపుగా నీటి వాడకంలో ఉత్తమ సాంకేతిక పరిజ్ఞానం

హైదరాబాద్ కేంద్రంగా ప్రభుత్వేతర సంస్థ (ఎన్జీఓ) సెంటర్ ఫర్ ఎన్విరాన్ మెంట్ కన్సర్న్స్ పరాయవరనహితకరమైన విధానంలో నీటి కొరత సమస్యకు సులువైన మార్గాలను గుర్తించేందుకు కృషిచేస్తోంది. వర్షపాతం చాలా తక్కువగా ఉన్న ప్రాంతాలలో నీటి పారుదల అభివృద్ధి పరిజ్ఞానాన్ని రూపొందించేందుకు...