బయోచార్ ఉత్పత్తి సంస్థ

బయోచార్ ఉత్పత్తి సంస్థ

నేల సారాన్ని మెరుగుపరచడానికి పంట అవశేషాలను బయోచార్‌గా మార్చడం ద్వారా వ్యవహరించే పర్యావరణ అనుకూల విధానాన్ని హైలైట్ చేస్తుంది. అందరి ప్రయోజనం కోసం ఈ ప్రక్రియద్వారా  ఒక యఫ్ పి ఓ  ఎలా వ్యాపార సంస్థగా అవతరించిందో వివరిస్తుంది. ఉపయోగించని పంట అవశేషాలను కాల్చడం భారతదేశంలోని...
కుళ్లిపోయిన గడ్డితో భూసార రక్షణ

కుళ్లిపోయిన గడ్డితో భూసార రక్షణ

సంప్రదాయక సాంస్కృతిక విధానాలను విస్మరించి ఏలక్కాయల సాగును విస్తృతంగా చేపట్టడం కారణంగా పడమటి కనుమల ప్రాంతంలోని వ్యవసాయదారులకు నిరంతరం నష్టాల భారమే మిగులుతోంది. పౌలోస్ ఒక ముందుచూపు ఉన్న వ్యవసాయదారుడు. ఆయన చేసిన ప్రయోగం కారణంగా భూ సారం పెరిగి చేనులోని మట్టిలో కార్బన్...
భూసార పునరుద్ధరణ

భూసార పునరుద్ధరణ

వర్షాధారిత భూముల్లో సాగు ఫలితం ఆశించిన స్థాయిలో ఉండదు. సరికదా, భూసార క్షీణత సమస్య కూడా ఎదురవుతూ ఉంటుంది. అలాంటి నేలల్లో మట్టిని తిరిగి సారవంతం చేయాలంటే చెరువులలోని ఒండ్రు మట్టిని ఉపయోగించవలసి ఉంటుంది. అలా చేయడం వల్ల భూ సారాన్ని పునరుద్ధరించ గలం.  అంతేకాక, ఆ నేలల్లోని...
మట్టి మాట్లాడితే ….

మట్టి మాట్లాడితే ….

మీ అందరికీ నేను బాగా పరిచయమే. ప్రతి రోజూ నన్ను పుట్టిన దగ్గర నుంచి చనిపోయే వరకూ, నిత్యం చూస్తూనే ఉంటారు. అయినా చాలా మందికి నా గురించి ఏమీ తెలియదు. ఎంతో మంది నన్నో జీవం లేని పదార్థం అనుకుంటారు. వారు నన్ను సరిగా అర్థం చేసుకోనేలేదు. నిర్జీవ పదార్థంగా నన్ను పరిగణించడమే...
మట్టి తొక్కుడు (షీప్ పెన్నింగ్) – పంట చేలకు ప్రాణదాయిని అయిన ఈ సంప్రదాయక విధానం ఆచరణీయం

మట్టి తొక్కుడు (షీప్ పెన్నింగ్) – పంట చేలకు ప్రాణదాయిని అయిన ఈ సంప్రదాయక విధానం ఆచరణీయం

మట్టి తొక్కుడు (షీప్ పెన్నింగ్) స్థానికంగా ప్రచారంలో ఉన్న సంప్రదాయక భూసార పరిరక్షణ విధానం. పశుపోషకులు, వ్యవసాయదారులు పరస్పరం సహకరించుకుంటూ చేపట్టే ఈ మట్టి తొక్కుడు విధానం చాలా ప్రయోజనకరమైనది. దాదాపు మరుగున పడిపోయిన ఈ విధానం ఇప్పటికీ తెలంగాణలోని రైతన్నల పంట చేలకు...
నేల తల్లికి పుష్టి – బయోచార్

నేల తల్లికి పుష్టి – బయోచార్

పచ్చని చేలతో నేల తల్లి కళకళలాడాలంటే అక్కడి మట్టిలో తగిన మోతాదులో కార్బన్ (కర్బనం) పోషకాలు అత్యవసరం. తమిళనాడు రైతన్నలు ఇందుకోసం బయోచార్ (నల్ల మట్టి) వాడకాన్ని పరీక్షించి మంచి ఫలితాలు సాధించారు. మట్టిలో బయోచార్ కలపడం ద్వారా భూసారం భౌతికంగానే కాక, దాని రసాయనిక లక్షణాలు...