మహిళల జీవితాలలో వెలుగు నింపిన శ్రీ

మహిళల జీవితాలలో వెలుగు నింపిన శ్రీ

మన భూగోళం మీద వంద కోట్ల మంది రైతన్నలు వరి సాగు చేస్తున్నారు. వారిలో సగం మంది మహిళా వ్యవసాయదారులే కావడం విశేషంగా చెప్పుకోవాలి. మహిళా రైతాంగం అంతా సాదాసీదా స్థాయిలోనే వారే. వారు ఉపయోగించే పరికరాలు కూడా ప్రధానంగా వారి చేతులే అని చెప్పాలి. అలాంటి మహిళా శక్తికి...