పంటపొలాలను 2024 నాటికి `డీజల్ ఫ్రీ’ చెయ్యడానికి మైక్రో సోలార్ పంపుల పెంపు

పంటపొలాలను 2024 నాటికి `డీజల్ ఫ్రీ’ చెయ్యడానికి మైక్రో సోలార్ పంపుల పెంపు

వ్యవసాయ పంపుసెట్లు ఉన్న సన్నకారు రైతులలో దాదపు 2/3 వంతుల మంది రైతులు ఇంకా డీజల్ / కిరోసిన్ పంపుల మీదే ఆధారపడుతున్నారు.  ఈ సంవత్సరం మొదట్లో భారత దేశ ప్రభుత్వం, శక్తి మంత్రిత్వ శాఖ, 2024 నాటికి వ్యవసాయ రంగాన్ని డీజల్ ఫ్రీ (డీజల్ వినియోగం లేకుండా) చేయాలన్న ఒక మహా...
సేద్య విధానాలు – శ్రేష్టమైన విధానాలు – నిర్ధారించే కొలమానాలు ఏమిటి ?

సేద్య విధానాలు – శ్రేష్టమైన విధానాలు – నిర్ధారించే కొలమానాలు ఏమిటి ?

దిగుబడి, పోషక విలువలు, ఆదాయంతో పాటు వ్యవసాయాధారిత రైతు కుటుంబం మరెన్నో విధాలుగా లబ్ధి పొందడానికి పర్యావరణ అనుకూల వ్యవసాయ విధానాలు తోడ్పడతాయి. అందువల్ల పర్యావరణ హితమైన సేద్య విధానాలను ఖరారు చేసే సమయంలో మనం విభిన్నమైన కొలమానాలను పరిశీలించాల్సి ఉంటుంది. అలాంటి విభిన్నమైన...
పొలంలోపాఠశాల, ఆశలఅల్లిక

పొలంలోపాఠశాల, ఆశలఅల్లిక

పర్యావరణహితంగా ఆహారాన్ని పండించడంలో తమకుగల పరిజ్ఞానాన్ని, అనుభవాన్నీ పంచుకోవడంద్వారా సమాజానికి తిరిగి ఇస్తున్నారు. ఈ విధంగా జ్ఞానం సాంప్రదాయకంగా తరం నుండి తరానికి ఇలాగే అందించబడేది. అయితే ఈకాలపు రైతులు మరొక అడుగు ముందుకువేసి ఆధునిక సాంకేతికతనుమరియు సామాజిక మాధ్యమాలను...
వరద ముంపుకు గురయ్యే సమూహాలలో తిరిగి కోలుకునే శక్తిని పెంచడం

వరద ముంపుకు గురయ్యే సమూహాలలో తిరిగి కోలుకునే శక్తిని పెంచడం

వరదముంపుకు గురై భూమిలో మట్టి పేరుకుపోతే, పంటలు పండించడం కష్టమౌతుంది.  రైతులు వాతావరణ పరిస్థితుల కారణంగా నష్టపోయే ప్రమాదం ఉంది.వారి జీవనోపాధులు కూడా దెబ్బతినే అవకాశం ఉంది.డిజిటల్వాతావరణ సూచన్మరియు ఈ – లెర్నింగ్శిక్షణ వంటి సాంకేతిక తోడ్పాటుతో పొలాలు తిరిగి...
ఆరోగ్యమైన జీవితం కోసం పట్టణ వ్యవసాయం

ఆరోగ్యమైన జీవితం కోసం పట్టణ వ్యవసాయం

అత్యంత వేగవంతమైన పట్టణీకరణ, భూసీలింగ్, బహుళ అంతస్థుల నిర్మాణం, రహదారి విస్తరణ, కార్యాలయాలు, మార్కెట్లు కారణంగా పెద్ద పట్టణాలలో, నగరాలలో తోట పనిచెయ్యడానికి భూమి కరువైపోతోంది. నగరాలలో అంతకంతకూ పెరిగేజనాభా, పెరుగుతున్న వాహనాలు కారణంగా కాలుష్యం విపరీతంగా పెరిగిపోయింది. ఈ...
వ్యవసాయ జీవావరణాన్నిపెంపొందించే మార్గాలు

వ్యవసాయ జీవావరణాన్నిపెంపొందించే మార్గాలు

వ్యవసాయ జీవావరణ విధానాలు ఒక్కో ప్రాంతానికీ చాలా ప్రత్యేకంగా ఉంటాయి, ఎందుకంటే అ ఆహార అవసరాలు, జీవనోపాధులు, స్థానిక సంస్కృతి, పర్యావరణం మరియు ఆర్ధిక పరిస్థితి మధ్య లంకెలు ఏర్పరుస్తాయి. కాబట్టి వ్యవసాయ జీవావరణం గురించి చెప్పాలంటే, మొత్తం ప్రక్రియ అంతా రైతులను ప్రధానంగా...