ఆహార భద్రత, జీవనోపాధుల సాధనకు విత్తన స్వావలంబన కీలకం

ఆహార భద్రత, జీవనోపాధుల సాధనకు విత్తన స్వావలంబన కీలకం

విత్తన సంపద సామాజిక సొత్తు. వేలాది సంవత్సరాలుగా అతి జాగ్రత్తగా పోషించి, భద్రపరచి, సురక్షితంగా ఒక తరం నుంచి మరో తరానికి అందుతున్న వారసత్వ సంపద ఇది. కాని ఇప్పుడు అది వాణిజ్య హక్కు భుక్తంగా మారిపోయింది. అంటే ఒక రకంగా వ్యాపార వస్తువు అయింది. అన్నదాతల చేతుల్లో ఇంతకాలం...