by Radha TM | Jun 8, 2017 | Articles, శిక్షణ
వ్యవసాయమే జీవనోపాధిగా ఉన్న రైతన్నలకు, వారికి చేయూతనిచ్చేందుకు కృషి చేస్తున్న రిసోర్స్ పర్సన్ లకు సరైన విషయ పరిజ్ఞానం పరస్పరం అందించుకునేందుకు, వాటి గురించిన మెళకువలను నేర్చుకునేందుకు క్షేత్ర స్థాయి రైతు శిక్షణ స్కూల్స్ ఉపయోగకరమైన వేదికలుగా నిలుస్తున్నాయి. సమాచార...
by Radha TM | Jun 8, 2017 | Articles, పశుసంరక్షణ
రెండు దశాబ్దాల క్రితం అంటే 1990 దశకం ప్రారంభంలో, దేశ జనాభాలో దాదాపు 70 శాతం మంది వ్యవసాయం, పశుపోషణ జీవనాధారంగా ఉండేవారు. పెద్ద సంఖ్యలో పశు సంపద లక్షలాది మంది చిన్న కమతాల రైతుల అధీనంలోనే సురక్షితంగా వృద్ధి చెందేవి. ఉపఖండం మొత్తం పాడిపశువులతో కళకళలాడేది. అప్పట్లో...
by Radha TM | Jun 8, 2017 | Articles, ఆహార భధ్రత
పుడమి తల్లి కరుణ కారణంగా రైతన్న కష్టంతో పని లేకుండానే విలువైన పోషకాలను, ఔషధ విలువలను సమకూర్చే మొక్కలను మనకు అందజేస్తోంది. అలాంటివి వందల సంఖ్యలో ఉన్నాయి. వాటిని మనం ఆరుగాలం కష్టించి సాగు చేయవలసిన పనిలేదు. అందుకే వాటిని పరోక్ష సాగు ఫలితాలు అని చెప్పుకోవాలి. అవి మనకు...
by Radha TM | Mar 8, 2017 | Articles, భూసార రక్షణ
సంప్రదాయక సాంస్కృతిక విధానాలను విస్మరించి ఏలక్కాయల సాగును విస్తృతంగా చేపట్టడం కారణంగా పడమటి కనుమల ప్రాంతంలోని వ్యవసాయదారులకు నిరంతరం నష్టాల భారమే మిగులుతోంది. పౌలోస్ ఒక ముందుచూపు ఉన్న వ్యవసాయదారుడు. ఆయన చేసిన ప్రయోగం కారణంగా భూ సారం పెరిగి చేనులోని మట్టిలో కార్బన్...
by Radha TM | Mar 8, 2017 | Articles, మహిళా సాధికారత
వ్యవసాయ కార్యకలాపాలలో మహిళలకు ఎంత సామర్థ్యం ఉన్నా వారి పట్ల నిరాదరణే సర్వత్రా కనిపిస్తుంది. అయితే తమిళనాడులో లక్ష మంది సభ్యులతో కూడిన మహిళా శక్తి తమ శక్తి సామర్థ్యాలను అందరూ గుర్తించేవరకూ తమ కృషిని నిరంతరం కొనసాగించాలన్న ధ్రుఢ నిర్ణయంతో ఉన్నారు. వారి దృష్టి యావత్తూ...
by Radha TM | Mar 8, 2017 | Articles, ఆహార భధ్రత
కేరళలోని మహిళలకు పేదరికం నుంచి విముక్తి కలిగించేందుకు ముందుగా వారిలో ఆత్మవిశ్వాసాన్ని రగిలించాల్సి వచ్చింది. అందుకు వ్యవసాయ సంబంధ కార్యకలాపాలలో వారి సామర్థ్యం పెంపుచేసి వారి నైపుణ్యాలను మెరుగపరిచేందుకు కృషి చేయాల్సివచ్చింది. ఆ తరువాత అవసరమైన సహాయసహకారాలను చేకూర్చిన...