by Radha TM | Jun 9, 2016 | Articles, శిక్షణ
సేద్యపు పనులలో ఉత్తమ విధానాలను పెద్ద ఎత్తున ప్రచారం చేయడం ఎప్పుడైనా పెద్ద సవాలే. కానీ, మన దేశంలోని బుందేల్ ఖండ్ ప్రాంతానికి చెందిన కుగ్రామం రాజవర్ వాసులు కమ్యూనిటీ రేడియోను ఆసరాగా చేసుకుని అందరి సమష్టి అభివృద్ధికి అవసరమైన మార్పునకు బీజం వేశారు. సామాజిక రేడియో మాధ్యమం...
by Radha TM | Jun 9, 2016 | Articles, నీటి పొదుపు
కేనీలు – పవిత్ర బావులు, సొరంగాలు సంప్రదాయక నీటి నిల్వ పరిజ్ఞానానికి మచ్చు తునకలు. వైనాడ్ ప్రాంతంలోని గిరిజన ప్రజలు నీటిని భద్రపరిచేందుకు అనుసరించిన పద్ధతులు వారి ముందు చూపును, శాశ్వతంగా నీటి నిల్వలతో సమృద్ధిగా ఉండే జీవ వనరుల సద్వినియోగం చేసుకునే నైపుణ్యాన్ని మనకు...
by Radha TM | Jun 9, 2016 | Articles, కోళ్ల పెంపకం
పల్లె సీమల్లో కోళ్ల పెంపకం (పౌల్ట్రీ పరిశ్రమ) తరతరాలుగా వస్తున్న సంప్రదాయక జీవనోపాధి మార్గం. పేదరికం నుంచి విముక్తి కలిగించేందుకు, పేద వర్గాలలో పోషకాహార లోపాన్ని సరి చేయడంలోను ఇది చాలా ఉపయోగకరమైన సాధనంగా ప్రఖ్యాతి సంపాదించింది. గ్రామీణ పౌల్ట్రీ నిర్వాహకులు, పట్టణ...
by Radha TM | Jun 9, 2016 | Articles, భూసార రక్షణ
పచ్చని చేలతో నేల తల్లి కళకళలాడాలంటే అక్కడి మట్టిలో తగిన మోతాదులో కార్బన్ (కర్బనం) పోషకాలు అత్యవసరం. తమిళనాడు రైతన్నలు ఇందుకోసం బయోచార్ (నల్ల మట్టి) వాడకాన్ని పరీక్షించి మంచి ఫలితాలు సాధించారు. మట్టిలో బయోచార్ కలపడం ద్వారా భూసారం భౌతికంగానే కాక, దాని రసాయనిక లక్షణాలు...
by Radha TM | Mar 9, 2016 | Articles, పండ్లు మరియు కూరగాయల ఉత్పత్తి
తమిళనాడు రాష్ట్రంలోని వర్షాధారిత ప్రాంతమైన ధర్మపురి పరిసరాల్లో మహిళలు పెరటి తోటల పెంపకం వైపు తమ దృష్టిని, కృషిని మళ్లిస్తున్నారు. వారి చొరవ కారణంగా వారి కుటుంబాలకు ఇప్పుడు పోషక విలువలు సమృద్ధిగా ఉన్న ఆహారం లభిస్తోంది. మరింతగా ఆదాయం లభిస్తోంది. అందుబాటులో పరిమితమైన...
by Radha TM | Mar 9, 2016 | Articles, మహిళా సాధికారత
సుకృత్ బాయ్ నిరుపేద మహిళ. మరెందరో మహిళల్లాగే ఒంటరి జీవితం సాగిస్తున్నది. భర్త నిరాదరణకు, అన్ని విధాలా అణచివేతలకు గురైన పేదరికంలోనే మగ్గిపోయిన సగటు స్త్రీ. పీరా గ్రామంలో నివసిస్తున్న సుకృత్ ఇప్పుడు ఆత్మవిశ్వాసం నిండుగా రూపుదాల్చిన స్త్రీ. ఆమె దృష్టి ఇప్పుడు పూర్తిగా...