సుస్థిర వ్యవసాయం పై ఒక పత్రిక

ప్రాయోగిక ఆచరణాత్మక అనుభవాల ఒక నిధి

పోషకాల ఉద్యానాలు – మహిళలే సూత్రధారులు

పోషకాల ఉద్యానాలు – మహిళలే సూత్రధారులు

తమిళనాడు రాష్ట్రంలోని వర్షాధారిత ప్రాంతమైన ధర్మపురి పరిసరాల్లో మహిళలు పెరటి తోటల పెంపకం వైపు తమ దృష్టిని, కృషిని మళ్లిస్తున్నారు. వారి చొరవ కారణంగా వారి కుటుంబాలకు ఇప్పుడు పోషక...

పేదరికం నుంచి ఆశల అంచులకు – మహిళల పౌల్ట్రీ పారిశ్రామిక విజయ గాథ

పేదరికం నుంచి ఆశల అంచులకు – మహిళల పౌల్ట్రీ పారిశ్రామిక విజయ గాథ

సుకృత్ బాయ్ నిరుపేద మహిళ. మరెందరో మహిళల్లాగే ఒంటరి జీవితం సాగిస్తున్నది. భర్త నిరాదరణకు, అన్ని విధాలా అణచివేతలకు గురైన పేదరికంలోనే మగ్గిపోయిన సగటు స్త్రీ. పీరా గ్రామంలో...

విత్తన ఉత్సవాలు – విత్తన భద్రతకు ఊతం

విత్తన ఉత్సవాలు – విత్తన భద్రతకు ఊతం

తరతరాలుగా వస్తున్న విత్తన సంపత్తిని సురక్షితంగా కాపాడుకోవాలనే ఆలోచన దక్షిణ భారత దేశంలో చాలా బలంగా వ్యాపిస్తోంది. రైతుల్లో సంప్రదాయక వరి వంగడాలను కాపాడుకోవాలనే కోరిక బలపడుతోంది....

అమూల్యమైన చిన్న కమతాలు

అమూల్యమైన చిన్న కమతాలు

ఒడిశాలో జలప్రళయంలో సర్వం కోల్పోయిన చిన్న రైతులు తమ కుటుంబాలకు ఆహారభద్రతను, పోషకాహారాన్ని సమకూర్చేందుకు సరికొత్త మార్గాన్ని కనుగొన్నారు. ఆ ప్రయత్నంలో వాతావరణంలో ఎదురయ్యే...

నగరాల్లో పెరటి తోటలు – మిగులు భూముల సద్వినియోగం

నగరాల్లో పెరటి తోటలు – మిగులు భూముల సద్వినియోగం

పట్టణ ప్రాంతాలు ఇప్పుడు కాంక్రీట్ కారడవులుగా మారిపోతున్నాయి. అందరి దృష్టి పూర్తిగా ఆధునీకరణపైనే కేంద్రీకృతమైపోయింది. ఈ క్రమంలో సంప్రదాయక, సాంస్కృతిక సుందర నందన వనాలు...

ఆహారంలో మరిన్ని పప్పు ధాన్యాలు – పోషకాహార లోపం నుంచి గట్టెక్కిస్తాయా ?

ఆహారంలో మరిన్ని పప్పు ధాన్యాలు – పోషకాహార లోపం నుంచి గట్టెక్కిస్తాయా ?

మన దేశంలోని నిరుపేదల్లో అత్యధికుల ఆహారంలో కీలకమైన ప్రొటీన్లను అందించే ఏకైక పదార్థం పప్పు ధాన్యాలు మాత్రమే. అందువల్ల పప్పు ధాన్యాలను అధికంగా ఉత్పత్తి చేయడం, వాటిని పేదలకు...

సురక్షిత వ్యవసాయ విధానాల ద్వారా పేదరికం నిర్మూలన

సురక్షిత వ్యవసాయ విధానాల ద్వారా పేదరికం నిర్మూలన

తమిళనాడు రాష్రంలో చిన్న కమతాల రైతులతో కలిసికట్టుగా వ్యవస్థాగత పద్ధతుల్లో మూడు అంచెల్లో చేపట్టిన ప్రయత్నాలు సత్ఫలితాలను ఇచ్చాయి. ఒక్కో స్థాయిలో పనిచేసే సంస్థలకు స్పష్టమైన...

ఆహార భద్రత, జీవనోపాధుల సాధనకు విత్తన స్వావలంబన కీలకం

ఆహార భద్రత, జీవనోపాధుల సాధనకు విత్తన స్వావలంబన కీలకం

విత్తన సంపద సామాజిక సొత్తు. వేలాది సంవత్సరాలుగా అతి జాగ్రత్తగా పోషించి, భద్రపరచి, సురక్షితంగా ఒక తరం నుంచి మరో తరానికి అందుతున్న వారసత్వ సంపద ఇది. కాని ఇప్పుడు అది వాణిజ్య హక్కు...

పాఠకుల అభిప్రాయాలు

రైతులకు తగు సలహాలు, సూచనలు మరియు మంచి విలువైన అవగాహనను మీ పత్రిక ద్వారా పెంచుతున్నారు.

కోట డేవిడ్

మార్గం సోషల్ సర్వీస్ సొసైటీ , వరంగల్

లీసా ఇండియా ఒక ఉద్యమంగాను, స్ఫూర్తిదాయకంగాను, రైతు సోదరులకు ఎంతగానో ఉపయోగ పడుతోంది మరియు ధైర్యాన్ని నింపుతుంది.

కే. భగవాన్ దాస్

శ్రీకాకుళం, Karnataka

పత్రికలో ప్రచురితమైన ‘స్వర్’ వ్యవసాయ పధ్ధతి చాలా ఉపయోగకరంగా ఉంది. అలాగే ‘మట్టి మాట్లాడితే’ వ్యాసం మనుషులకు కనువిప్పు కలిగించే విధంగా ఉంది.

నరేంద్ర

చిత్తూర్