సుస్థిర వ్యవసాయం పై ఒక పత్రిక

ప్రాయోగిక ఆచరణాత్మక అనుభవాల ఒక నిధి

మట్టి మాట్లాడితే ….

మట్టి మాట్లాడితే ….

మీ అందరికీ నేను బాగా పరిచయమే. ప్రతి రోజూ నన్ను పుట్టిన దగ్గర నుంచి చనిపోయే వరకూ, నిత్యం చూస్తూనే ఉంటారు. అయినా చాలా మందికి నా గురించి ఏమీ తెలియదు. ఎంతో మంది నన్నో జీవం లేని...

మహిళా రైతులకు జోహారు

మహిళా రైతులకు జోహారు

వ్యవసాయ రంగంలో కేరళకు చెందిన మహిళల విజయ గాథలు మరో అపూర్వమైన దృశ్యాన్ని మన కళ్ల ముందు నిలబెడతాయి. మహిళా సంఘాలు సమష్టిగా సాధించిన పురోగతి, ప్రభుత్వపరంగా వారికి లభించే...

పంట చేల నుంచి నోటి ముద్దగా – సహజ ఆర్గానిక్స్ కృషి ఫలితం

పంట చేల నుంచి నోటి ముద్దగా – సహజ ఆర్గానిక్స్ కృషి ఫలితం

ఆర్థికంగా రైతన్నను బలపరిచేందుకు మార్కెట్ తో సన్నిహిత సంబంధాలను సమకూర్చడం చాలా ముఖ్యం. పట్టణ-పల్లె ప్రాంతాల మధ్య సాన్నిహిత్యం నెలకొల్పడానికి రైతు బజార్లది చాలా కీలక పాత్ర....

స్వార్ – వ్యవసాయ రంగంలో పొదుపుగా నీటి వాడకంలో ఉత్తమ సాంకేతిక పరిజ్ఞానం

స్వార్ – వ్యవసాయ రంగంలో పొదుపుగా నీటి వాడకంలో ఉత్తమ సాంకేతిక పరిజ్ఞానం

హైదరాబాద్ కేంద్రంగా ప్రభుత్వేతర సంస్థ (ఎన్జీఓ) సెంటర్ ఫర్ ఎన్విరాన్ మెంట్ కన్సర్న్స్ పరాయవరనహితకరమైన విధానంలో నీటి కొరత సమస్యకు సులువైన మార్గాలను గుర్తించేందుకు కృషిచేస్తోంది....

మట్టి తొక్కుడు (షీప్ పెన్నింగ్) – పంట చేలకు ప్రాణదాయిని అయిన ఈ సంప్రదాయక విధానం ఆచరణీయం

మట్టి తొక్కుడు (షీప్ పెన్నింగ్) – పంట చేలకు ప్రాణదాయిని అయిన ఈ సంప్రదాయక విధానం ఆచరణీయం

మట్టి తొక్కుడు (షీప్ పెన్నింగ్) స్థానికంగా ప్రచారంలో ఉన్న సంప్రదాయక భూసార పరిరక్షణ విధానం. పశుపోషకులు, వ్యవసాయదారులు పరస్పరం సహకరించుకుంటూ చేపట్టే ఈ మట్టి తొక్కుడు విధానం చాలా...

రూరల్ రియాల్టీ షో – గ్రామీణ సజీవ దృశ్యం

రూరల్ రియాల్టీ షో – గ్రామీణ సజీవ దృశ్యం

సేద్యపు పనులలో ఉత్తమ విధానాలను పెద్ద ఎత్తున ప్రచారం చేయడం ఎప్పుడైనా పెద్ద సవాలే. కానీ, మన దేశంలోని బుందేల్ ఖండ్ ప్రాంతానికి చెందిన కుగ్రామం రాజవర్ వాసులు కమ్యూనిటీ రేడియోను...

నీటి నిల్వ – సంప్రదాయక పద్ధతులు

నీటి నిల్వ – సంప్రదాయక పద్ధతులు

కేనీలు – పవిత్ర బావులు, సొరంగాలు సంప్రదాయక నీటి నిల్వ పరిజ్ఞానానికి మచ్చు తునకలు. వైనాడ్ ప్రాంతంలోని గిరిజన ప్రజలు నీటిని భద్రపరిచేందుకు అనుసరించిన పద్ధతులు వారి ముందు చూపును,...

నగరాలతో అనుబంధం – పౌల్ట్రీ పరిశ్రమ – ఒక అధ్యయనం

నగరాలతో అనుబంధం – పౌల్ట్రీ పరిశ్రమ – ఒక అధ్యయనం

పల్లె సీమల్లో కోళ్ల పెంపకం (పౌల్ట్రీ పరిశ్రమ) తరతరాలుగా వస్తున్న సంప్రదాయక జీవనోపాధి మార్గం. పేదరికం నుంచి విముక్తి కలిగించేందుకు, పేద వర్గాలలో పోషకాహార లోపాన్ని సరి చేయడంలోను...

నేల తల్లికి పుష్టి – బయోచార్

నేల తల్లికి పుష్టి – బయోచార్

పచ్చని చేలతో నేల తల్లి కళకళలాడాలంటే అక్కడి మట్టిలో తగిన మోతాదులో కార్బన్ (కర్బనం) పోషకాలు అత్యవసరం. తమిళనాడు రైతన్నలు ఇందుకోసం బయోచార్ (నల్ల మట్టి) వాడకాన్ని పరీక్షించి మంచి...

పాఠకుల అభిప్రాయాలు

రైతులకు తగు సలహాలు, సూచనలు మరియు మంచి విలువైన అవగాహనను మీ పత్రిక ద్వారా పెంచుతున్నారు.

కోట డేవిడ్

మార్గం సోషల్ సర్వీస్ సొసైటీ , వరంగల్

లీసా ఇండియా ఒక ఉద్యమంగాను, స్ఫూర్తిదాయకంగాను, రైతు సోదరులకు ఎంతగానో ఉపయోగ పడుతోంది మరియు ధైర్యాన్ని నింపుతుంది.

కే. భగవాన్ దాస్

శ్రీకాకుళం, Karnataka

పత్రికలో ప్రచురితమైన ‘స్వర్’ వ్యవసాయ పధ్ధతి చాలా ఉపయోగకరంగా ఉంది. అలాగే ‘మట్టి మాట్లాడితే’ వ్యాసం మనుషులకు కనువిప్పు కలిగించే విధంగా ఉంది.

నరేంద్ర

చిత్తూర్