సుస్థిర వ్యవసాయం పై ఒక పత్రిక

ప్రాయోగిక ఆచరణాత్మక అనుభవాల ఒక నిధి

స్థిరమైన, చురుకైన వ్యవసాయమే లక్ష్యం-సంఘటిత స్త్రీ శక్తి కృషి ఫలితం

స్థిరమైన, చురుకైన వ్యవసాయమే లక్ష్యం-సంఘటిత స్త్రీ శక్తి కృషి ఫలితం

వ్యవసాయ కార్యకలాపాలలో మహిళలకు ఎంత సామర్థ్యం ఉన్నా వారి పట్ల నిరాదరణే సర్వత్రా కనిపిస్తుంది. అయితే తమిళనాడులో లక్ష మంది సభ్యులతో కూడిన మహిళా శక్తి తమ శక్తి సామర్థ్యాలను అందరూ...

ఆహార భ్రదత కోసం ఉమ్మడిగా కృషి

ఆహార భ్రదత కోసం ఉమ్మడిగా కృషి

కేరళలోని మహిళలకు పేదరికం నుంచి విముక్తి కలిగించేందుకు ముందుగా వారిలో ఆత్మవిశ్వాసాన్ని రగిలించాల్సి వచ్చింది. అందుకు వ్యవసాయ సంబంధ కార్యకలాపాలలో వారి సామర్థ్యం పెంపుచేసి వారి...

మహిళల జీవితాలలో వెలుగు నింపిన శ్రీ

మహిళల జీవితాలలో వెలుగు నింపిన శ్రీ

మన భూగోళం మీద వంద కోట్ల మంది రైతన్నలు వరి సాగు చేస్తున్నారు. వారిలో సగం మంది మహిళా వ్యవసాయదారులే కావడం విశేషంగా చెప్పుకోవాలి. మహిళా రైతాంగం అంతా సాదాసీదా స్థాయిలోనే వారే. వారు...

“సహజ” సాగు మడి … మన మలి అడుగు

“సహజ” సాగు మడి … మన మలి అడుగు

ఇటీవల కాలంలో ఆహారోత్పత్తిపై పట్టు కోల్పోయిన కేరళ మహిళలు ఇప్పుడు తిరిగి తమ వ్యవసాయ క్షేత్రాలలోనికి అడుగుపెడుతున్నారు. ఈ సారి వారు తమ సాగు విధానంలో సాదాసీదా సేంద్రీయ విధానాలను,...

జీవ వైవిధ్యాన్ని సజీవంగా ఉంచుదాం

జీవ వైవిధ్యాన్ని సజీవంగా ఉంచుదాం

ప్రకృతి సహజమైన వ్యవస్థలో పోషకాలను ఎప్పటికప్పుడు పునరుద్ధరిస్తూ దానిని శక్తివంతమైనదిగా తీర్చిదిద్దేందుకు చేపట్టే చర్యలు ఏవైనా సరే ఆ వ్యవస్థను భవిష్యత్ తరాల వారిని కూడా...

అందరికీ మార్గదర్శిగా …

అందరికీ మార్గదర్శిగా …

ఆర్థికంగానూ, సామాజికంగాను మహిళలకు సాధికారికత అందిస్తే సానుకూల మార్పునకు వారే చోదక శక్తిగా నిలుస్తారు. ఇక్కడ మనం తెలుకోబోయే అల్లు నారాయణమ్మ విజయగాథ సుస్థిర వ్యవసాయంలో ఆమె చూపిన...

సాగు నేలలో సుసంపన్నత

సాగు నేలలో సుసంపన్నత

సంకల్ప బలం, శ్రమ జీవనం కలబోసిన మహిళా రైతు శివక్క తన బంజరు నేలలను చేవగలిగేలా మార్చుకోవడమే కాక చేతుల నిండుగా రొక్కం సంపాదించుకోగలుగుతోంది. పచ్చటి సేద్యం, విభిన్నమైన కోణాలలో చేసిన...

భూసార పునరుద్ధరణ

భూసార పునరుద్ధరణ

వర్షాధారిత భూముల్లో సాగు ఫలితం ఆశించిన స్థాయిలో ఉండదు. సరికదా, భూసార క్షీణత సమస్య కూడా ఎదురవుతూ ఉంటుంది. అలాంటి నేలల్లో మట్టిని తిరిగి సారవంతం చేయాలంటే చెరువులలోని ఒండ్రు మట్టిని...

సేంద్రీయ సేద్యమే సురక్షితం

సేంద్రీయ సేద్యమే సురక్షితం

కరువుకాటకాలకు మారు పేరుగా మారిన నెనమనహళ్లి (కోలారు జిల్లా) గ్రామంలో హరిత విప్లవం రావడానికి ఎన్. ఆర్. చంద్రశేఖర్ అనే రైతన్న కృషే కారణమని చెప్పకతప్పదు. కర్ణాటక-ఆంధ్రప్రదేశ్...

పాఠకుల అభిప్రాయాలు

రైతులకు తగు సలహాలు, సూచనలు మరియు మంచి విలువైన అవగాహనను మీ పత్రిక ద్వారా పెంచుతున్నారు.

కోట డేవిడ్

మార్గం సోషల్ సర్వీస్ సొసైటీ , వరంగల్

లీసా ఇండియా ఒక ఉద్యమంగాను, స్ఫూర్తిదాయకంగాను, రైతు సోదరులకు ఎంతగానో ఉపయోగ పడుతోంది మరియు ధైర్యాన్ని నింపుతుంది.

కే. భగవాన్ దాస్

శ్రీకాకుళం, Karnataka

పత్రికలో ప్రచురితమైన ‘స్వర్’ వ్యవసాయ పధ్ధతి చాలా ఉపయోగకరంగా ఉంది. అలాగే ‘మట్టి మాట్లాడితే’ వ్యాసం మనుషులకు కనువిప్పు కలిగించే విధంగా ఉంది.

నరేంద్ర

చిత్తూర్