హాని-రహిత వ్యవసాయం – మహిళల నేతృత్వంలోని  వాతావరణ స్థితిస్థాపకత వ్యవసాయం (WCRF) నమూనా

హాని-రహిత వ్యవసాయం – మహిళల నేతృత్వంలోని వాతావరణ స్థితిస్థాపకత వ్యవసాయం (WCRF) నమూనా

మహిళలకు ఏమిపండించాలో, ఏ ఇన్పుట్లను ఉపయోగించాలో, ఎప్పుడు ఎక్కడ విక్రయించాలో నిర్ణయించుకునే అధికారం ఉన్నప్పుడు – వ్యవసాయం మరియు జీవనోపాధిలో కీలక మార్పులు సంభవిస్తాయి. WCRF నమూనా ద్వారా వ్యవసాయం ఆర్థికంగా లాభదాయకమైన ఆచరనీయమైన  వెంచర్ గా మారడానికి భరోసానిస్తూ...
పంటపొలాలను 2024 నాటికి `డీజల్ ఫ్రీ’ చెయ్యడానికి మైక్రో సోలార్ పంపుల పెంపు

పంటపొలాలను 2024 నాటికి `డీజల్ ఫ్రీ’ చెయ్యడానికి మైక్రో సోలార్ పంపుల పెంపు

వ్యవసాయ పంపుసెట్లు ఉన్న సన్నకారు రైతులలో దాదపు 2/3 వంతుల మంది రైతులు ఇంకా డీజల్ / కిరోసిన్ పంపుల మీదే ఆధారపడుతున్నారు.  ఈ సంవత్సరం మొదట్లో భారత దేశ ప్రభుత్వం, శక్తి మంత్రిత్వ శాఖ, 2024 నాటికి వ్యవసాయ రంగాన్ని డీజల్ ఫ్రీ (డీజల్ వినియోగం లేకుండా) చేయాలన్న ఒక మహా...
సేద్య విధానాలు – శ్రేష్టమైన విధానాలు – నిర్ధారించే కొలమానాలు ఏమిటి ?

సేద్య విధానాలు – శ్రేష్టమైన విధానాలు – నిర్ధారించే కొలమానాలు ఏమిటి ?

దిగుబడి, పోషక విలువలు, ఆదాయంతో పాటు వ్యవసాయాధారిత రైతు కుటుంబం మరెన్నో విధాలుగా లబ్ధి పొందడానికి పర్యావరణ అనుకూల వ్యవసాయ విధానాలు తోడ్పడతాయి. అందువల్ల పర్యావరణ హితమైన సేద్య విధానాలను ఖరారు చేసే సమయంలో మనం విభిన్నమైన కొలమానాలను పరిశీలించాల్సి ఉంటుంది. అలాంటి విభిన్నమైన...
వ్యవసాయ జీవావరణాన్నిపెంపొందించే మార్గాలు

వ్యవసాయ జీవావరణాన్నిపెంపొందించే మార్గాలు

వ్యవసాయ జీవావరణ విధానాలు ఒక్కో ప్రాంతానికీ చాలా ప్రత్యేకంగా ఉంటాయి, ఎందుకంటే అ ఆహార అవసరాలు, జీవనోపాధులు, స్థానిక సంస్కృతి, పర్యావరణం మరియు ఆర్ధిక పరిస్థితి మధ్య లంకెలు ఏర్పరుస్తాయి. కాబట్టి వ్యవసాయ జీవావరణం గురించి చెప్పాలంటే, మొత్తం ప్రక్రియ అంతా రైతులను ప్రధానంగా...
పట్టణ శివారుల్లో ప్రాంతాలలో … ఆహార భద్రత – జీవనోపాధులకు భరోసా

పట్టణ శివారుల్లో ప్రాంతాలలో … ఆహార భద్రత – జీవనోపాధులకు భరోసా

అజయ్ కుమార్ సింగ్ & అర్చనా శ్రీవాత్సవ పెద్ద పెద్ద పట్టణాలకు చేరువుగా ఉండి అప్పుడప్పుడే నగరీకరణ దిశగా అడుగులు వేస్తున్న శివారు ప్రాంతాలను కేవలం పట్టణాలుగా వృద్ధి పొందేందుకు సిద్దంగా ‘ఎదురుచూస్తున్నఏరియాలు’ గా పరిగణించడం సరైన ఆలోచన కానేకాదు. అలా మార్పు చెందడానికి...
నగరాల్లో పెరటి తోటలు – మిగులు భూముల సద్వినియోగం

నగరాల్లో పెరటి తోటలు – మిగులు భూముల సద్వినియోగం

పట్టణ ప్రాంతాలు ఇప్పుడు కాంక్రీట్ కారడవులుగా మారిపోతున్నాయి. అందరి దృష్టి పూర్తిగా ఆధునీకరణపైనే కేంద్రీకృతమైపోయింది. ఈ క్రమంలో సంప్రదాయక, సాంస్కృతిక సుందర నందన వనాలు పరిరక్షించాలనే ఆలోచనే కనుమరుగైపోతోంది. చివరికి బెంగళూరు కూడా ఆ బాటలోనే సాగుతోంది. ఆ వెర్రి ఇక్కడ కూడా...