నగరాలతో అనుబంధం – పౌల్ట్రీ పరిశ్రమ – ఒక అధ్యయనం

నగరాలతో అనుబంధం – పౌల్ట్రీ పరిశ్రమ – ఒక అధ్యయనం

పల్లె సీమల్లో కోళ్ల పెంపకం (పౌల్ట్రీ పరిశ్రమ) తరతరాలుగా వస్తున్న సంప్రదాయక జీవనోపాధి మార్గం. పేదరికం నుంచి విముక్తి కలిగించేందుకు, పేద వర్గాలలో పోషకాహార లోపాన్ని సరి చేయడంలోను ఇది చాలా ఉపయోగకరమైన సాధనంగా ప్రఖ్యాతి సంపాదించింది. గ్రామీణ పౌల్ట్రీ నిర్వాహకులు, పట్టణ...