by Radha TM | Mar 20, 2022 | Articles, మిశ్రమ పంట/వ్యవసాయం
పంట పొలాల్లో సమీకృత సేద్య విధానాలను పాటించేట్లు ప్రోత్సహించడంలో కృషి విజ్ఞాన్ కేంద్రాలు (కెవికే) చేస్తున్న నిర్విరామ కృషి కారణంగా, అధిక దిగుబడులను, సాధించి పెద్దమొత్తంలో ఆదాయం సంపాదించుకోగలుగుతున్నారు. ఆ విధంగా వాటి కృషికి నిదర్శనమా అన్నట్లు లింగ్రాహ వ్యవసాయ క్షేత్రం...
by Radha TM | Mar 20, 2022 | Articles, సేంద్రీయ వనరులు
వనరులు కొద్దిగానే ఉన్నా, కొద్దిపాటి శిక్షణ, మరి కొంత తొలిదశ సహాయసహకారాలు ఉంటే చాలు పర్యవారణ అనుకూల సేద్య విధానాలు అనుసరించడం సుసాధ్యమే అని పాడేరు మహిళా రైతులు నిరూపించారు. జీవసంబంధమైన ముడి పదార్థాలు ఉపయోగించడం అనేది పంట నేలలను పచ్చటి మొక్కలతో కళకళలాడేలా చేసేందుకు...
by Radha TM | Mar 20, 2022 | Articles, పండ్లు మరియు కూరగాయల ఉత్పత్తి
సమృద్ధిగా పోషక విలువలు అందించడంలో అమూల్యమైనవి కూరగాయలు, పండ్లు. ఇవి పోషక లోపం సమస్యకు అత్యుత్తమ పరిష్కారం అని చెప్పవచ్చు. న్యూట్రీ-గార్డెన్స్ అంటే పోషక సమృద్ధమైన తోటల సాగు సాధారణ వంటింటి తోటలకన్నా (కిచెన్ గార్డెన్స్) ఎన్నో రెట్లు ఉన్నత శ్రేణికి చెందినవి. కిచెన్...
by Radha TM | Dec 5, 2021 | Articles
ఫార్మ్ మోజో అన్న సంస్థ అక్వాకల్చర్ రంగంలో ఎదురయ్యే అనేక సమస్యలకు డిజిటల్ పరిష్కారాలను అందిస్తోంది. ఇది కేవలం సరళమైన మొబైల్ అప్లికేషన్. ప్రధానంగా నీటి నాణ్యత, చేపల ఆహారం – వినియోగ విధానాలు, చెరువుల పరిపూర్ణ యోగ్యతా లక్షణాలను గురించిన సలహా సూచనలు అందిస్తుంది. ఈ...
by Radha TM | Dec 5, 2021 | Articles
ఫార్మ్ ఆన్ వీల్స్ – సంచార వ్యవసాయ శాల – ఆవిష్కరణ రైతు సంఘాలు తమ ఉత్పత్తులను విభిన్నమైన స్థానిక మార్కెట్లలో వికేంద్రీకరణ పద్ధతిలో విక్రయించుకునేందుకు అవకాశాలు కల్పిస్తోంది. మేఘాలయ రైతులకు ఈ అవకాశాలు చేకూర్చడంలో (నార్త్ ఈస్టు స్లో ఫుడ్ అండ్ అగ్రో బయో డైవర్శిటీ...
by Radha TM | Dec 5, 2021 | Articles
పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతంలోని గ్రామాలకు చెందిన రైతులు ఎంతో చైతన్యవంతులుగా, ఉత్సాహవంతులుగా కనిపిస్తున్నారు. నిజానికి వారి చుట్టూ చాలా సమస్యలున్నాయి. లాక్ డౌన్ సమయంలో రవాణా సౌకర్యం పూర్తిగా స్థంభించిపోయిందది. అవికాక, మిడుతల దండు దాడి చేసి పంటలను సర్వనాశనం చేసే...