ప్రభావవంతమైన బోధనాశాస్త్రం మరియు పరిశోధన దృక్పథం

ప్రభావవంతమైన బోధనాశాస్త్రం మరియు పరిశోధన దృక్పథం

వ్యవసాయ పర్యావరణ విద్యను ప్రోత్సహంచడానికి అనుభవపూర్వక అభ్యాస ఆధారిత బోధన, రైతు-కేంద్రీకృత భాగస్వామ్య పరిశోధన మరియు జ్ఞాన వినిమయం ఆవశ్యకత. 1982లో అధిక పెట్టుబడులు యొక్క ప్రతికూల ప్రభావాలను వ్యవసాయంలో గుర్తించడం, వ్యవసాయం, జీవావరణ శాస్త్రం మరియు మానవ కోణాల మధ్య...
వీడియోల ద్వారా పర్యావరణ అనుకూల సేద్యంపై శిక్షణ —రైతుల చేతుల్లోకి అధ్యయన సాధికారత

వీడియోల ద్వారా పర్యావరణ అనుకూల సేద్యంపై శిక్షణ —రైతుల చేతుల్లోకి అధ్యయన సాధికారత

పర్యావరణ అనుకూల సేద్యం, సేంద్రీయ సాగు విధానాల గురించిన పరిజ్ఞానాన్ని, ఉత్తమ సేద్య పద్ధతుల గురించి సమగ్రమైన సమాచారాన్ని వ్యవసాయ దారులకు అందుబాటులో తీసుకురావాలంటే అలాంటి సలహా సూచనలు అందించే సేవా సదుపాయాల ప్రాధాన్యం చాలా ఉంటుంది. ఈ సేవలను అందించడంలో డిజిటల్ అధ్యయన...
పర్యావరణ-సేద్య సమాచార మార్పిడి – ఆచరణలో ప్రయోజనం ఉంటుందా?

పర్యావరణ-సేద్య సమాచార మార్పిడి – ఆచరణలో ప్రయోజనం ఉంటుందా?

పర్యావరణహిత సేద్యం అనుసరించడం ద్వారా రైతన్నలకు ఎదురయ్యే అనేక సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. ముఖ్యంగా వారు నిత్యం వ్యవసాయ కార్యకలాపాలలో అనుసరించే విధానాల నుంచి స్థానిక పరిస్థితులు, వనరులు, పరిజ్ఞానానికి అనుగుణంగా స్వీయ అనుభవాల ప్రాతిపదికగా సమస్యలకు పరిష్కారం కనుగొనటం...
వ్యవసాయ క్షేత్రంలోనే విజ్ఞాన సముపార్జన

వ్యవసాయ క్షేత్రంలోనే విజ్ఞాన సముపార్జన

వ్యవసాయమే జీవనోపాధిగా ఉన్న రైతన్నలకు, వారికి చేయూతనిచ్చేందుకు కృషి చేస్తున్న రిసోర్స్ పర్సన్ లకు సరైన విషయ పరిజ్ఞానం పరస్పరం అందించుకునేందుకు, వాటి గురించిన మెళకువలను నేర్చుకునేందుకు క్షేత్ర స్థాయి రైతు శిక్షణ స్కూల్స్ ఉపయోగకరమైన వేదికలుగా నిలుస్తున్నాయి. సమాచార...
రూరల్ రియాల్టీ షో – గ్రామీణ సజీవ దృశ్యం

రూరల్ రియాల్టీ షో – గ్రామీణ సజీవ దృశ్యం

సేద్యపు పనులలో ఉత్తమ విధానాలను పెద్ద ఎత్తున ప్రచారం చేయడం ఎప్పుడైనా పెద్ద సవాలే. కానీ, మన దేశంలోని బుందేల్ ఖండ్ ప్రాంతానికి చెందిన కుగ్రామం రాజవర్ వాసులు కమ్యూనిటీ రేడియోను ఆసరాగా చేసుకుని అందరి సమష్టి అభివృద్ధికి అవసరమైన మార్పునకు బీజం వేశారు. సామాజిక రేడియో మాధ్యమం...