by Radha TM | Jun 23, 2024 | Articles, భూసార రక్షణ
నేల సారాన్ని మెరుగుపరచడానికి పంట అవశేషాలను బయోచార్‌గా మార్చడం ద్వారా వ్యవహరించే పర్యావరణ అనుకూల విధానాన్ని హైలైట్ చేస్తుంది. అందరి ప్రయోజనం కోసం ఈ ప్రక్రియద్వారా ఒక యఫ్ పి ఓ ఎలా వ్యాపార సంస్థగా అవతరించిందో వివరిస్తుంది. ఉపయోగించని పంట అవశేషాలను కాల్చడం భారతదేశంలోని...
by Radha TM | Jun 23, 2024 | Articles, నీటి పొదుపు
వాతావరణ మార్పుల ఫలితంగా అస్థిరమైన మరియు అనూహ్య రుతుపవనాలు, అందుబాటులో ఉన్న నీటి వనరులపై ఒత్తిడి పెరుగుతోంది. దీనిని పరిష్కరించడానికి, సెహగల్ ఫౌండేషన్ నీటి సంరక్షణ పద్ధతులు మరియు స్థిరమైన వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించింది, దీని ఫలితంగా వ్యవసాయ ఉత్పాదకత పెరిగింది మరియు...
by Radha TM | Mar 19, 2024 | Articles, ఆహార భధ్రత
తీవ్రమైన వాతావరణ పరిస్థితులవలన స్థానిక వ్యవసాయజీవావరణానికి అనుకూలమైనతృణధాన్యాల ఆధారితపంటలను పండించే వ్యవస్థలుపరీక్షా కాలాన్ని ఎదుర్కొంటున్నాయి . గిరిజన తెగలలో పోషకాహార లోప సమస్యలను పరిష్కరించడానికి ఇటువంటి వ్యవసాయ వ్యవస్థలను కొనసాగించడం చాలా కీలకం . ఒడిషాలోని స్థానిక...
by Radha TM | Mar 7, 2024 | Agriculture, Articles
మన నీటిపారుదల వ్యవస్థలను 21వ శతాబ్దపు డిమాండ్లకు అనుగుణంగా మార్చడం మనముందున్న సవాలు. సాంకేతికత ఒక్కటే అంతా కానప్పటికీ, అనుభవం నుండిపాఠాలునేర్చుకునేందుకు నిరాకరించడం వల్ల కాలువల ఆటోమేషన్లో అసమర్థమైన నిర్వహణ కొనసాగుతుంది. నీటిపారుదలప్రాజెక్టులు కాలానుగుణంగా మారాలిమరియు...
by Radha TM | Mar 7, 2024 | Agriculture, Articles
ప్రస్తుత మార్కెటింగ్ వ్యవస్థలోని లోపాలను అధిగమించడానికి రైతులు పండించేపంటలు , ముఖ్యంగా చిన్న మరియు సన్నకారు రైతులకు వారి ఉత్పత్తులకు సరసమైన ధరను పొందడానికి, ఆర్ధికంగా ఎదుగుదల తోడ్పాటుకు, రైతు ఉత్పత్తి సంస్థలులు(యఫ్ పి ఓ) ఏర్పరచబడ్డాయి. యఫ్ పి ఓలను ఏర్పరుచు కోవడంతో...
by Radha TM | Mar 7, 2024 | Articles, విలువ జోడింపు
పోషకాహార దృక్పదంతో కూడిన సంఘాలు చేసిన సహకార ప్రయత్నాలు భారతదేశంలోని మూడు భౌగోళిక ప్రాంతాలలో తృణధాన్యాలను పునరుజ్జీవింప జేయడానికి, పండించడానికి, ప్రాసెస్ చేయడానికి మరియు వినియోగాన్ని ప్రోత్సహించడానికి సహాయపడింది. మిల్లెట్లు ప్రపంచవ్యాప్తంగా వర్షాధార పొలాలలో పండించబడే...