by Radha TM | Sep 6, 2023 | Articles, పట్టణ వ్యవసాయం
దిగుబడి, పోషక విలువలు, ఆదాయంతో పాటు వ్యవసాయాధారిత రైతు కుటుంబం మరెన్నో విధాలుగా లబ్ధి పొందడానికి పర్యావరణ అనుకూల వ్యవసాయ విధానాలు తోడ్పడతాయి. అందువల్ల పర్యావరణ హితమైన సేద్య విధానాలను ఖరారు చేసే సమయంలో మనం విభిన్నమైన కొలమానాలను పరిశీలించాల్సి ఉంటుంది. అలాంటి విభిన్నమైన...
by Radha TM | Jun 7, 2023 | Articles, పండ్లు మరియు కూరగాయల ఉత్పత్తి
పర్యావరణహితంగా ఆహారాన్ని పండించడంలో తమకుగల పరిజ్ఞానాన్ని, అనుభవాన్నీ పంచుకోవడంద్వారా సమాజానికి తిరిగి ఇస్తున్నారు. ఈ విధంగా జ్ఞానం సాంప్రదాయకంగా తరం నుండి తరానికి ఇలాగే అందించబడేది. అయితే ఈకాలపు రైతులు మరొక అడుగు ముందుకువేసి ఆధునిక సాంకేతికతనుమరియు సామాజిక మాధ్యమాలను...
by Radha TM | Jun 7, 2023 | Articles, పండ్లు మరియు కూరగాయల ఉత్పత్తి
వరదముంపుకు గురై భూమిలో మట్టి పేరుకుపోతే, పంటలు పండించడం కష్టమౌతుంది. రైతులు వాతావరణ పరిస్థితుల కారణంగా నష్టపోయే ప్రమాదం ఉంది.వారి జీవనోపాధులు కూడా దెబ్బతినే అవకాశం ఉంది.డిజిటల్వాతావరణ సూచన్మరియు ఈ – లెర్నింగ్శిక్షణ వంటి సాంకేతిక తోడ్పాటుతో పొలాలు తిరిగి...
by Radha TM | Jun 7, 2023 | Articles, పండ్లు మరియు కూరగాయల ఉత్పత్తి
అత్యంత వేగవంతమైన పట్టణీకరణ, భూసీలింగ్, బహుళ అంతస్థుల నిర్మాణం, రహదారి విస్తరణ, కార్యాలయాలు, మార్కెట్లు కారణంగా పెద్ద పట్టణాలలో, నగరాలలో తోట పనిచెయ్యడానికి భూమి కరువైపోతోంది. నగరాలలో అంతకంతకూ పెరిగేజనాభా, పెరుగుతున్న వాహనాలు కారణంగా కాలుష్యం విపరీతంగా పెరిగిపోయింది. ఈ...
by Radha TM | Jun 6, 2023 | Articles, పట్టణ వ్యవసాయం
వ్యవసాయ జీవావరణ విధానాలు ఒక్కో ప్రాంతానికీ చాలా ప్రత్యేకంగా ఉంటాయి, ఎందుకంటే అ ఆహార అవసరాలు, జీవనోపాధులు, స్థానిక సంస్కృతి, పర్యావరణం మరియు ఆర్ధిక పరిస్థితి మధ్య లంకెలు ఏర్పరుస్తాయి. కాబట్టి వ్యవసాయ జీవావరణం గురించి చెప్పాలంటే, మొత్తం ప్రక్రియ అంతా రైతులను ప్రధానంగా...
by Team LEISA India | Mar 20, 2023 | Articles, పట్టణ వ్యవసాయం
అజయ్ కుమార్ సింగ్ & అర్చనా శ్రీవాత్సవ పెద్ద పెద్ద పట్టణాలకు చేరువుగా ఉండి అప్పుడప్పుడే నగరీకరణ దిశగా అడుగులు వేస్తున్న శివారు ప్రాంతాలను కేవలం పట్టణాలుగా వృద్ధి పొందేందుకు సిద్దంగా ‘ఎదురుచూస్తున్నఏరియాలు’ గా పరిగణించడం సరైన ఆలోచన కానేకాదు. అలా మార్పు చెందడానికి...