పెద్ద చేపల పెంపకంపై ఝార్ఖండ్ రైతుల ఆసక్తి

పెద్ద చేపల పెంపకంపై ఝార్ఖండ్ రైతుల ఆసక్తి

చేపల పెంపకం (పిసీ కల్చర్) రైతుల పాలిట వరదాయినిగా మారుతోంది. మట్టిని నమ్ముకుని సాగు చేసే రైతన్నల జీవితాలలో కొత్త అధ్యాయానికి ఇది తోడ్పడుతోంది. దీనికి ప్రభుత్వపరంగా సహాయం అందుతున్న కారణంగా ఇది మరో జీవనోపాధిగా నిలుస్తోంది.  ధనమనియా దేవీ తన జీవిత కాలంలో ఎన్నడూ తన ఆహారంలో...
లాభదాయకంగా అక్వాకల్చర్ వృద్ధి – ఉత్తమ నిర్వహణ పద్ధతులే కీలకం

లాభదాయకంగా అక్వాకల్చర్ వృద్ధి – ఉత్తమ నిర్వహణ పద్ధతులే కీలకం

 సామాన్యుల జీవితాలకు ఆరోగ్యపరంగా భరోసా ఇవ్వడంలోనూ, పర్యావరణాన్ని కాపాడడంలోనూ కూడా అక్వా రంగం (చేపల పెంపకం) ప్రముఖమైన పాత్ర పోషిస్తున్నది. ఈ కారణంగా సురక్షితమైన పర్యావరణంలో చేపల ఉత్పత్తిని మరింత పెంచే లక్ష్యం సాధించాలంటే ఉత్తమ జీవోత్పత్తి విధానాలను అనుసరించడం...
వనరుల రీసైక్లింగ్ ద్వారా మెరుగైన ప్రయోజనాలు, అత్యుత్తమమైన విధానం

వనరుల రీసైక్లింగ్ ద్వారా మెరుగైన ప్రయోజనాలు, అత్యుత్తమమైన విధానం

 ఒక పద్ధతి ప్రకారం రీసైక్లింగ్ చర్యలను చేపట్టడం, సేంద్రీయ వ్యర్థాలకు అదనపు విలువలను జోడించడం ద్వారా సేద్య రంగాన్ని మరింత ఉత్పాదవంతంగా, స్వయం సమృద్ధంగా మార్చివేయవచ్చు. అందుబాటులో ఉన్న వనరులను రీసైక్లింగ్ చేసినట్లయితే చాలా ప్రయోజనాలు ఉంటాయి. ముఖ్యంగా పర్యావరణను రైతులు...
వ్యవసాయంతో పాటు అడవుల పెంపకం – కుటుంబ సేద్యంలో భవిష్యత్ ప్రాధాన్యం

వ్యవసాయంతో పాటు అడవుల పెంపకం – కుటుంబ సేద్యంలో భవిష్యత్ ప్రాధాన్యం

మన ఈ భూగోళంపై మానవ మనుగడకు అనేక సమస్యలు, సవాళ్లు నిత్యం ఎదురవుతూనే ఉన్నాయి. ముఖ్యంగా వ్యవసాయ రంగం ఎన్నో సవాళ్లతో సతమతమవుతోంది. ఇలాంటి పరిస్థితులలోనూ కొంత మంది ఆదర్శప్రాయమైన, సానుకూలమైన మన జీవితాలకు పరిష్కారాలను చూపించేందుకు నిరంతరం కృషి చేస్తున్నారు. అలాంటి కొందరి...
దేశంలో పర్యావరణ అనుకూల సేద్యం తీరు 	మహిళా సంఘాల శక్తి, ప్రభావం

దేశంలో పర్యావరణ అనుకూల సేద్యం తీరు మహిళా సంఘాల శక్తి, ప్రభావం

“జాతీయ విత్తన వంగడాలను పరిరక్షించేందుకు, సంప్రదాయక సేద్య విధానాలను ముందు తరాలకు అందించవలసిన బాధ్యత మన అందరిదీ. ఒకప్పుడు మన పూర్వీకులు అనుసరించిన సేద్య విధానాలు పూర్తిగా పర్యావరణ అనుకూలమైనవి. స్థానిక ప్రకృతి విశిష్టతలకు ఎలాంటి హాని కలిగించనివి.” ఈ మాటలు ఎవరివో తెలుసా!...
ఎరువుల్లోవు, క్రిమిసంహారకాలు లేవు -సౌరశక్తితో కర్నాటక రైతు విజయపథం

ఎరువుల్లోవు, క్రిమిసంహారకాలు లేవు -సౌరశక్తితో కర్నాటక రైతు విజయపథం

కైలాశ్ మూర్తి ప్రయోగం ప్రకృతి సిద్ధమైన సేద్యం అందరికీ అదర్శనీయం. ముఖ్యంగా దేశంలోని చిన్న, సన్నకారు వ్యవసాయదారులకు ఆశాదీపం.  పర్యావరణం సజావుగా సాగేందుకు ఆర్థిక పరంగా ఎలాంటి సహకారమూ అవసరం లేదు. కానీ, ఆర్థిక రంగం సవ్యంగా ముందుకు సాగాలంటే మాత్రం పర్యావరణం తోడ్పాటు...