by Team LEISA India | Mar 20, 2023 | Articles, స్థితిస్థాపకత (వాతావరణ మార్పు మరియు ఇతరులు)
ఒక్క ఎకరా పొలంలో కూడా వ్యవసాయాన్ని లాభసాటిగా నిర్వహించుకోవచ్చు. అయితే అందుకు మనం చేయవలసినదల్లా, ప్రకృతి సిద్ధమైన సేద్య విధానాలు అనుసరించాలి. అందుబాటులో ఉన్న సహజ వనరులను సక్రమంగా పూర్తి స్థాయిలో ఉపయోగించుకోవాలి. ఈ విషయాన్ని కర్ణాటక రాష్ట్రానికి చెందిన తమ్మయ్య అనే...
by Team LEISA India | Mar 20, 2023 | Articles, శిక్షణ
పర్యావరణ అనుకూల సేద్యం, సేంద్రీయ సాగు విధానాల గురించిన పరిజ్ఞానాన్ని, ఉత్తమ సేద్య పద్ధతుల గురించి సమగ్రమైన సమాచారాన్ని వ్యవసాయ దారులకు అందుబాటులో తీసుకురావాలంటే అలాంటి సలహా సూచనలు అందించే సేవా సదుపాయాల ప్రాధాన్యం చాలా ఉంటుంది. ఈ సేవలను అందించడంలో డిజిటల్ అధ్యయన...
by Team LEISA India | Mar 12, 2023 | Articles, స్థితిస్థాపకత (వాతావరణ మార్పు మరియు ఇతరులు)
కొద్దిపాటి చేయూత, మరి కాస్త సరైన మార్గదర్శకం అందిస్తే వ్యవసాయదారులు – ఎలాంటి సవాళ్లనైనా, అవి వాతావరణ మార్పుల ప్రభావాలకు సంబంధించినవే అయినా, మార్కెట్ సమస్యలకు సంబంధించినవైనా – సమర్థవంతంగా ఎదుర్కోగలరనేది వాస్తవం. అందుకు ఉదాహరణగా, వూటర్ (WOTR) సహాయసహకారాలతో తాను...
by Team LEISA India | Dec 20, 2022 | Articles, పండ్లు మరియు కూరగాయల ఉత్పత్తి
ఆహారయోగ్యమైన పండ్లను శుద్ధి చేయడం ద్వారా వాటికి అదనపు విలువలను చేకూర్చినప్పుడు కలిగే ప్రయోజనాలు అంతా ఇంతా కాదు. అయితే ఆ ప్రక్రియను చేపట్టేందుకు భారీ పెట్టుబడి అవసరమవుతుంది. అందువల్లనే సాధారణ వ్యవసాయదారులు ఈ అంశం జోలికి వెళ్లడం లేదు. వ్యవసాయ రంగానికి సంబంధించిన అనేక...
by Team LEISA India | Dec 20, 2022 | Articles, పండ్లు మరియు కూరగాయల ఉత్పత్తి
పంజాబ్ రాష్ట్రానికి చెందిన హర్బంత్ సింగ్ సేంద్రీయ సేద్య విధానాలను అనుసరించి డ్రాగన్ పండ్లు, సాండల్ వుడ్ పెంపకాన్ని చేపట్టాడు. కారణం వీటిని పెంచడానికి ఇతర సంప్రదాయక పంటలతో పోలిస్తే చాలా తక్కువ మొత్తంలో నీటి వనరుల అవసరం ఉంటుంది. పంజాబ్ లోని తులేవాల్ గ్రామానికి చెందిన...
by Team LEISA India | Dec 20, 2022 | Articles, పశుసంరక్షణ
వ్యవసాయానికి మరో రూపం. అది వ్యవసాయానికి కొత్త రూపం ఇస్తోంది. రైతుకు అదనపు ఆదాయం అందిస్తోంది. వారిలో పోటీతత్వాన్ని ప్రోత్సహిస్తోంది. అదనపు విలువల జోడింపు ప్రక్రియను కూడా పాటిస్తూ, మధ్య ప్రదేశ్ లోని సహరియా గిరిజనుల జీవితాలలో నూతన వెలుగు చేరేందుకు శ్రీజన్ సంస్థ...