సుస్థిర వ్యవసాయం పై ఒక పత్రిక
ప్రాయోగిక ఆచరణాత్మక అనుభవాల ఒక నిధి
వ్యవసాయానికి మరో రూపం మధ్య భారత్ లో గిరిజనుల సాధికారికత
సమీకృత డెయిరీ ఫార్మింగ్ దిశగా అడుగులు
కాక్టస్ – పశు దాణాగా పెరుగుతున్న ప్రాధాన్యత
సమీకృత సేద్యానికి మంచి రోజులు
భాస్కర్ సావె – సహజ సేద్య రంగంలో గాంధేయ వాది
సంప్రదాయ సేద్య-పశు పోషణ విధానాలు
పరిశ్రమగా సేంద్రీయ సేద్య విస్తరణ
సేంద్రీయ సేద్యం దిశగా అడుగులు
వాడీ – మరిన్ని జీవనోపాధులు, పోషకాలు, పర్యావరణ అనుకూలతలు
పాఠకుల అభిప్రాయాలురైతులకు తగు సలహాలు, సూచనలు మరియు మంచి విలువైన అవగాహనను మీ పత్రిక ద్వారా పెంచుతున్నారు.
లీసా ఇండియా ఒక ఉద్యమంగాను, స్ఫూర్తిదాయకంగాను, రైతు సోదరులకు ఎంతగానో ఉపయోగ పడుతోంది మరియు ధైర్యాన్ని నింపుతుంది.
పత్రికలో ప్రచురితమైన 'స్వర్' వ్యవసాయ పధ్ధతి చాలా ఉపయోగకరంగా ఉంది. అలాగే 'మట్టి మాట్లాడితే' వ్యాసం మనుషులకు కనువిప్పు కలిగించే విధంగా ఉంది.









