సుస్థిర వ్యవసాయం పై ఒక పత్రిక
ప్రాయోగిక ఆచరణాత్మక అనుభవాల ఒక నిధి
ఇది మా తోట – అది మా జీవితం
పర్యావరణ అనుకూల సేద్యం- పునరుజ్జీవానికి సాధనంగా సాంకేతికత
స్థానికంగా కూరగాయల ఉత్పత్తి
సౌర శక్తి ఆధారిత డ్రైయింగ్ ద్వారా అదనపు విలువ సాధన
సేంద్రీయ కూరగాయల సేద్యం
డిజిటల్ మార్గం కొబ్బరి తోటల పెంపకంలో ఆచరణీయమైన ఆవిష్కరణ
అధిక దిగుబడి సాధనకు రైతన్నకు చేయూత ఈ యాప్
సేద్య రంగంలో డిజిటల్ సాంకేతితకు ప్రముఖ స్థానం
పెద్ద చేపల పెంపకంపై ఝార్ఖండ్ రైతుల ఆసక్తి
పాఠకుల అభిప్రాయాలు
రైతులకు తగు సలహాలు, సూచనలు మరియు మంచి విలువైన అవగాహనను మీ పత్రిక ద్వారా పెంచుతున్నారు.
లీసా ఇండియా ఒక ఉద్యమంగాను, స్ఫూర్తిదాయకంగాను, రైతు సోదరులకు ఎంతగానో ఉపయోగ పడుతోంది మరియు ధైర్యాన్ని నింపుతుంది.
పత్రికలో ప్రచురితమైన 'స్వర్' వ్యవసాయ పధ్ధతి చాలా ఉపయోగకరంగా ఉంది. అలాగే 'మట్టి మాట్లాడితే' వ్యాసం మనుషులకు కనువిప్పు కలిగించే విధంగా ఉంది.









