సుస్థిర వ్యవసాయం పై ఒక పత్రిక
ప్రాయోగిక ఆచరణాత్మక అనుభవాల ఒక నిధి
జీవామృతం అసలు సిసలు ద్రవరూపక బంగారమే
న్యూట్రి-గార్డెన్స్ – పెరటి తోటలు పోషక సంపదలు — వ్యవసాయ మహిళలకు పోషక ఆహారానికి మూలం
అక్వా సమస్యలకు డిజిటల్ పరిష్కారాలు
స్వయంకృషికి సమానమైనది లేనేలేదు-ఆర్థిక సంక్షోభ సమయంలో నిలదొక్కుకున్న స్థానిక రైతులు
థార్ ఎడారిలోని రైతుల ఉత్సాహం సాటిలేనిది
డిజిటల్ సాధనాలపై చైతన్యం పెంచడం అత్యవసరం
కుటుంబ కూరల తోటలు
పోషకాలతో వన సంపద-కోవిడ్ నేపథ్యంలో భరోసానిచ్చే ప్రయోగం
నగరాల్లో సేద్య కార్యకలాపాలకు ప్రోత్సాహం
పాఠకుల అభిప్రాయాలు
రైతులకు తగు సలహాలు, సూచనలు మరియు మంచి విలువైన అవగాహనను మీ పత్రిక ద్వారా పెంచుతున్నారు.
లీసా ఇండియా ఒక ఉద్యమంగాను, స్ఫూర్తిదాయకంగాను, రైతు సోదరులకు ఎంతగానో ఉపయోగ పడుతోంది మరియు ధైర్యాన్ని నింపుతుంది.
పత్రికలో ప్రచురితమైన 'స్వర్' వ్యవసాయ పధ్ధతి చాలా ఉపయోగకరంగా ఉంది. అలాగే 'మట్టి మాట్లాడితే' వ్యాసం మనుషులకు కనువిప్పు కలిగించే విధంగా ఉంది.








