by Radha TM | Sep 11, 2016 | Articles, క్రయవిక్రయాలు
ఆర్థికంగా రైతన్నను బలపరిచేందుకు మార్కెట్ తో సన్నిహిత సంబంధాలను సమకూర్చడం చాలా ముఖ్యం. పట్టణ-పల్లె ప్రాంతాల మధ్య సాన్నిహిత్యం నెలకొల్పడానికి రైతు బజార్లది చాలా కీలక పాత్ర. పండించిన చోటి నుంచి నేరుగా వినియోగదారుకు నాణ్యమైన సరుకును చేరవేయడంలో రైతు బజార్లు ప్రముఖ పాత్ర...