by Radha TM | Dec 4, 2022 | Articles, మేత నిర్వహణ
వెన్ను బలంగా అంతగా లేని కాక్టస్ (కలబంద తరహా మొక్క) చాపకింద నీరులా పశువులకు అన్ని విధాలా యోగ్యమైన మేతగా ప్రాముఖ్యాన్ని సంపాదించుకుంటోంది. నీటి వనరులను అద్భుతంగా సద్వినియోగం చేసుకోవడంలో ఎదురు లేని ఈ తరహా మొక్కలు నీటి వనరుల కొరత ఉన్న ప్రాంతాలలో పశువుల ఆకలి మంటలను...