సుస్థిర వ్యవసాయం పై ఒక పత్రిక
ప్రాయోగిక ఆచరణాత్మక అనుభవాల ఒక నిధి
చిరు ధాన్యాల ఉత్పత్తి ఒక పరస్పర అభ్యాస అనుభవం
చిన్న మద్దతు గణనీయమైన మార్పులను తీసుకురాగలదు. RAWE ప్రోగ్రామ్ విద్యార్థులుగా ఇది మా అనుభవం. మిల్లెట్ రైతులతో రావే ప్రోగ్రామ్ ద్వారా అనుసంధానమై పని చేస్తున్నప్పుడు, ఆ సమయంలో మేము...
మహిళా రైతులచే వాతావరణ స్థితిస్థాపక వ్యవసాయాన్ని పెంపొందించడం
వాతావరణ స్థితిస్థాపక వ్యవసాయం అనేది పర్యావరణ వ్యవస్థ యొక్క సహజ వనరుల స్థిరమైన వినియోగాన్ని నిర్ధారించడానికి రూపొందించబడిన సమగ్ర విధానం, ఈ సమగ్ర విధానంలో పంటలు మరియు పశువుల...
ఒడిశాలో చిరు ధాన్యాల పంట పద్ధతులను పునరుద్ధరిస్తున్న మహిళా నేతృత్వంలోని సంస్థలు
మొత్తం గృహ ఆర్థిక వ్యవస్థను మెరుగుపరచడంలో మరియు పోషక భద్రతను పరిష్కరించడంలో చిరు ధాన్యాలు ఒక మార్పు దిశలో ప్రధాన పాత్ర పోషించాయి. కొన్ని సంస్థలు కలిసి కట్టుగా, ఉమ్మడి దృక్పథాన్ని...
పాల ఉత్పత్తిని ప్రోత్సహించడంలో రైతు ఉత్పత్తిదారుల కంపెనీ , FPC ప్రయాణం
దుర్భలమైన పర్యావరణ వ్యవస్థలలో చిక్కుకున్న చిన్న, సన్నకారు రైతుల జీవనోపాధికి వైవిధ్యీకరణ ఒక ముందుకు వెళ్ళే మార్గం. వాటిలో పాడి పరిశ్రమ ఒక మంచి ఎంపిక . విదర్భలోని పాడి రైతులు శ్రీ...
సురక్షితమైన ఆహార ఉత్పత్తి దిశగా ఒక సమిష్టి ప్రయాణం
నేను, ఎన్. కేశవమూర్తి, నిజానికి వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చాం. నేను 30 ఏళ్లుగా ఫ్యాక్టరీని నడుపుతున్నాను, మంచి ఆదాయాన్ని పొందుతున్నాను, కానీ కార్మిక సమస్య, పని ఒత్తిడి మరియు...
కుటుంబపోషణ , జీవవైవిధ్యం మరియు వ్యవసాయజీవావరణం పెంపొందించడం
మూడు సంవత్సరాల వ్యవధిలో సహజ వ్యవసాయంపై మాస్టర్ ట్రైనర్‌లుగా మారిన ఈ స్థానిక ఆవిష్కర్తలను కలవండి. వారు తమ పొలాల్లో మిల్లెట్ సాగును ప్రవేశపెట్టడమే కాకుండా, కొత్త వంటకాలను...
నీటిపారుదల కోసం సౌరశక్తిని ఉపయోగించడం
పుష్కలంగా సహజ వనరులు ఉన్న ప్రాంతంలో సౌరశక్తి వంటి పునరుత్పాదక వనరుల వినియోగానికి మారడం జీవనోపాధిని మెరుగుపరచడమే కాకుండా శిలాజ ఇంధనాలపై ఖర్చులను కూడా తగ్గిస్తుంది. సౌరశక్తిని...
నీటి కరువు నుండి సమృద్ధిగా లభ్యత వరకు
సమిష్టిగా పనిచేయడానికి సంఘాలలో అవగాహన మరియు రైతు సమూహాలలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడం, ప్రతిరూపమైన నీటి సంరక్షణ పద్ధతులను అమలు చేయడానికి మద్దతుతో పాటు, వాయనాడ్ ప్రాంతంలోని...
తృణధాన్యాల పునరుజ్జీవనం-ఆహారం మరియు పోషకభద్రతకు భరోసా
తీవ్రమైన వాతావరణ పరిస్థితులవలన స్థానిక వ్యవసాయజీవావరణానికి అనుకూలమైనతృణధాన్యాల ఆధారితపంటలను పండించే వ్యవస్థలుపరీక్షా కాలాన్ని ఎదుర్కొని నిలిచాయి . గిరిజన తెగలలో పోషకాహార లోప...
పాఠకుల అభిప్రాయాలు








