ఆహారంలో మరిన్ని పప్పు ధాన్యాలు – పోషకాహార లోపం నుంచి గట్టెక్కిస్తాయా ?

ఆహారంలో మరిన్ని పప్పు ధాన్యాలు – పోషకాహార లోపం నుంచి గట్టెక్కిస్తాయా ?

మన దేశంలోని నిరుపేదల్లో అత్యధికుల ఆహారంలో కీలకమైన ప్రొటీన్లను అందించే ఏకైక పదార్థం పప్పు ధాన్యాలు మాత్రమే. అందువల్ల పప్పు ధాన్యాలను అధికంగా ఉత్పత్తి చేయడం, వాటిని పేదలకు అందుబాటులో ఉంచడం వారిలో, ముఖ్యంగా స్త్రీలలో, పోషకాహార లోపం సరిదిద్దడానికి ఎంతగానో తోడ్పడుతుంది. మన...